బిగ్‌బాస్ ఫేం అజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం అజయ్ గాడు. ఈ సినిమాలో భాను శ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అజయ్ కరుత్వార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
ఇంటెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ నాగ, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment