నేల మీద నేను ఉన్నా... | Sakshi
Sakshi News home page

నేల మీద నేను ఉన్నా...

Published Fri, Dec 15 2023 4:22 AM

Bigg Boss Fame Sohel Launched Mass Song Nelamidha Nenu Unna From Radha Madhavam - Sakshi

వినాయక్‌ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్‌ వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి ‘నేల మీద నేను ఉన్నా..’ అంటూ సాగే ఫాస్ట్‌ మాస్‌ బీట్‌ సాంగ్‌ను బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సోహైల్‌ విడుదల చేశారు. కొల్లి చైతన్య స్వరపరచిన ఈ పాటను వసంత్‌ వెంకట్‌ బాలా రాయగా వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement