బిగ్‌బాస్‌ షోలో మానస్‌, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఎవరికి దక్కుతుందో? | Bigg Boss OTT Non Stop: Maanad Entered Into BB House | Sakshi

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ షోలో మానస్‌, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఎవరిసొంతమంటే?

May 4 2022 8:23 PM | Updated on May 4 2022 9:17 PM

Bigg Boss OTT Non Stop: Maanad Entered Into BB House - Sakshi

పోటీదారులను డిస్టర్బ్‌ చేసేందుకు ఛాన్స్‌ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్లను ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాబా, యాంకర్‌ శివ అవుట్‌ అయ్యారు. తర్వాతి లెవల్‌లో అరియానా గేమ్‌లో ఓడిపోగా నటరాజ్‌, అనిల్‌ మాత్రమే మిగిలారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ఫైట్‌ జరుగుతోంది. ఇప్పటికే సిరి వచ్చి కంటెస్టెంట్స్‌తో మొదటి లెవల్‌ గేమ్‌ ఆడించి వెళ్లిపోగా తాజాగా మానస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌మేట్స్‌తో గేమ్స్‌ ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ఓ ఇంట్రస్టింగ్‌ టాస్క్‌ ఇవ్వగా ఇందులో నుంచి అఖిల్‌, అషూ, బిందు మాధవి మొదటగా అవుట్‌ అయ్యారు.

వీరు పోటీదారులను డిస్టర్బ్‌ చేసేందుకు ఛాన్స్‌ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్ల ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాబా, యాంకర్‌ శివ అవుట్‌ అయ్యారు. తర్వాతి లెవల్‌లో అరియానా గేమ్‌లో ఓడిపోగా నటరాజ్‌, అనిల్‌ మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ సాధించారనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ఆన్​లైన్​లో లీకైన 'అవతార్​ 2' సినిమా ట్రైలర్​ !..

సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్‌, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement