Bigg Boss 8: ఐదో వారంలో నైనిక ఎలిమినేట్‌ | Bigg Boss Telugu 8: Nainika Anasuru Entered As 13th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: పదమూడో కంటెస్టెంట్‌గా నైనిక

Published Sun, Sep 1 2024 9:42 PM | Last Updated on Sun, Oct 6 2024 7:28 PM

Bigg Boss Telugu 8: Nainika Anasuru Entered As 13th Contestant

డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ (ఆరో సీజన్‌), ఢీ (13, 14వ సీజన్లు) రియాలిటీ షోలతో ఫేమస్‌ అయింది నైనిక. కవర్‌ సాంగ్స్‌, మ్యూజిక్‌ వీడియోలతోనూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. అలాగే ఢీలో తన కో కంటెస్టెంట్‌ సాయితో రొమాంటిక్‌ స్టెప్పులు వేసి మరింత పాపులర్‌ అయింది. అలాగే అతడితో లవ్‌- బ్రేకప్‌తోనూ వార్తల్లో నిలిచింది. 

ఈ తెలుగమ్మాయి డ్యాన్సరే కాదు మంచి నటి కూడా! గ్లామర్‌లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీనిస్తుందనుకున్నారు. మొదట్లో తనలో ఫైర్‌ చూపించిన నైనిక తర్వాత సైలెంట్‌ అయిపోయింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement