Chiranjeevi Announce Free Cancer Screening Test - Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు, సినీ కార్మికులకు ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు, ఎప్పటినుంచంటే?

Published Fri, Jun 23 2023 6:07 PM | Last Updated on Fri, Jun 23 2023 6:20 PM

Chiranjeevi Announce Free Cancer Screening Test - Sakshi

మెగా అభిమానులు, సినీ కార్మికులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తామని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. షెడ్యూల్‌ ప్రకారం సినీ కార్మికులకు ఈ స్క్రీనింగ్‌ చేయిస్తామని తెలిపారు.

శుక్రవారం నాడు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. స్టార్‌ క్యాన్సర్‌ సెంటర్‌, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు. జూలై 9 నుంచి రోజుకు వెయ్యి మందికి క్యాన్సర్‌ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపాడు. సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి కోరాడు.​

చదవండి: ఆ మాస్ సినిమాలన్నీ ఒకే నెలలో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement