ఏఎన్నార్‌తో నటించడం నా అదృష్టం: చిరంజీవి | Chiranjeevi Special Post On Akkineni Nageswara Rao Ahead of His 100 Birth Anniversery | Sakshi
Sakshi News home page

Chiranjeevi: అక్కినేని నాగేశ్వరరావు సేవలు మరువలేనివి

Published Fri, Sep 20 2024 6:57 PM | Last Updated on Fri, Sep 20 2024 7:13 PM

Chiranjeevi Special Post On Akkineni Nageswara Rao Ahead of His 100 Birth Anniversery

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 20న ఏఎన్నార్‌ 100వ జయంతి సందర్భంగా ఫిలిం ఫెస్టివల్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌ను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్‌ చిరంజీవి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఆయన అద్భుతమైన నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గొప్ప స్థానం సంపాదించుకుంది. సినీపరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం. తనతో కలిసి నటించడం ఎన్నటికీ మర్చిపోలేను. ఆ అద్భుతమైన క్షణాలు నాకు మధురమైన జ్ఞాపకాలు అని రాసుకొచ్చారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement