
పునర్జన్మలు ఉన్నాయా, లేవా? అంటే ఎవరి సమాధానం వారికి ఉంటుంది. ఆ వాదన పక్కనపెడితే పునర్జన్మల ఆధారంగా తెలుగులో పలు చిత్రాలు వచ్చాయి... వస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..’ సినిమా కూడా పునర్జన్మల కథ నేపథ్యంలోనే తెరకెక్కంది. ఇటువంటి చిత్రాలపై స్పెషల్ క్విజ్..