టీజర్‌ ఆసక్తికరంగా ఉంది | Dil Raju Launched Title Teaser Of M4M | Sakshi
Sakshi News home page

టీజర్‌ ఆసక్తికరంగా ఉంది

Published Thu, Nov 30 2023 2:48 AM | Last Updated on Thu, Nov 30 2023 2:48 AM

Dil Raju Launched Title Teaser Of M4M - Sakshi

సంబీత్‌ ఆచార్య, జో శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’. నిర్మాత మోహన్‌ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్‌ గ్రూప్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్‌ హాలీవుడ్‌లోనూ ఓ సినిమాను నిర్మించబోతున్నాను. రాహుల్‌ అడబాల, జో శర్మలు ఈ చిత్రకథ రాయడంలో సహకరించారు’’ అన్నారు మోహన్‌ వడ్లపట్ల. ఎంఆర్‌సీ చౌదరి, రాహుల్‌ అడబాల మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement