పదునైన కళ్లు | Disha Patani first look poster from Project K released | Sakshi
Sakshi News home page

పదునైన కళ్లు

Published Thu, Jun 15 2023 4:44 AM | Last Updated on Thu, Jun 15 2023 4:44 AM

Disha Patani first look poster from Project K released - Sakshi

హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘్రపాజెక్ట్‌ కె’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకోన్‌ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా మంగళవారం (జూన్‌ 13) దిశా పటాని పుట్టినరోజు.

ఈ సందర్భంగా పదునైన కళ్లతో ఆమె ప్రీ లుక్‌ ΄ోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ‘‘ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌గా ‘్రపాజెక్ట్‌ కె’ రూ΄÷ందుతోంది. వైజయంతీ మూవీస్‌ ఈ గోల్డెన్‌ జూబ్లీ ్రపాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2024న సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement