ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు | Friday OTT Release Movies Telugu November 24th 2023 | Sakshi
Sakshi News home page

Friday OTT Release Movies: ఒక్కరోజే ఓటీటీల్లోకి 23 మూవీస్.. అవి కాస్త స్పెషల్!

Published Wed, Nov 22 2023 10:47 PM | Last Updated on Fri, Nov 24 2023 7:34 PM

Friday OTT Release Movies Telugu November 24th 2023 - Sakshi

మరో వీకెండ్‌కి అంతా సిద్దమైపోయింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చేవాటిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. కాబట్టి ఆటోమేటిక్‌గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేలా ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. లిస్టులో చాలా ఉన్నప్పటికీ రెండు మూడు మాత్రమ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?)

దసరా కానుకగా బిగ్ స్క్రీన్‌పై రిలీజైన దళపతి విజయ్ 'లియో' సినిమా.. ఈ శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. దీంతో పాటే డీమన్(తమిళ), చావెర్(మలయాళ), పులిమడ, ఒడియన్ లాంటి తెలుగు డబ్బింగ్ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇవన్నీ పక్కనబెడితే శ్రీలీల కొత్త మూవీ 'భగవంత్ కేసరి' కూడా ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రానుందని అంటున్నారు. దిగువన లిస్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది అని ఉన్న చిత్రాలు గురువారం రిలీజైనవి, మిగతావన్నీ మాత్రం శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేవని అర్థం.

ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (నవంబరు 24th)

అమెజాన్ ప్రైమ్

  • ద విలేజ్ - తమిళ వెబ్ సిరీస్
  • ఎల్ఫ్ మీ  - ఇటాలియన్ మూవీ
  • భగవంత్ కేసరి - తెలుగు సినిమా

ఆహా

  • డీమన్ - తమిళ సినిమా
  • అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ - ఎనిమల్ టీమ్ ఎపిసోడ్

సోనీ లివ్

  • సతియా సోతనాయ్ - తమిళ చిత్రం
  • చావెర్ - మలయాళ మూవీ

జియో సినిమా

  • ద గుడ్ ఓల్డ్ డేస్ - తెలుగు వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

నెట్‌ఫ్లిక్స్

  • లియో - తెలుగు డబ్బింగ్ సినిమా
  • ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ - స్వీడిష్ వెబ్ సిరీస్
  • ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ - స్పానిష్ సినిమా
  • లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ - టర్కిష్ మూవీ
  • గ్రాన్ టరిష్మో - ఇంగ్లీష్ చిత్రం
  • ద మెషీన్ - ఇంగ్లీష్ సినిమా (నవంబరు 26)
  • పులిమడ - తెలగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • మై డామెన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్: చాప్టర్ 6 (స్ట్రీమింగ్)

ఈ విన్

  • ఒడియన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

బుక్ మై షో

  • యూఎఫ్ఓ స్వీడన్ - స్వీడిష్ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ద నాటీ నైన్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

జీ5 

  • ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 - హిందీ వెబ్ సిరీస్

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • జోహ్రి - హిందీ సిరీస్

సైనా ప్లే

  • కుడుక్కు 2025 - మలయాళ సినిమా

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement