Gopichand Speech At Rama Banam Song Launch In Kurnool - Sakshi
Sakshi News home page

రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిది: గోపీచంద్‌

Published Sat, Apr 15 2023 2:28 PM

Gopichand Speech At Rama Banam Song Launch At Kurnool - Sakshi

కర్నూలు(టౌన్‌): రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిదని సినీ హీరో గోపీచంద్‌ అన్నారు. కర్నూలు స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలో శుక్రవారం రాత్రి రామబాణం సినిమాలోని ‘దరువెయ్యరా’ పాట లాంచింగ్‌ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గోపీచంద్‌ మాట్లాడుతూ తన 30వ సినిమాగా రామబాణం విడుదల కానుందన్నారు. హీరోయిన్‌ డింపుల్‌ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement