Jagapathi Babu's latest movie is now streaming on this OTT - Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన రుద్రంగి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Tue, Aug 1 2023 6:03 PM | Last Updated on Tue, Aug 1 2023 6:10 PM

Jagapathi Babu latest Movie Rudrangi Streaming On Amazon Prime - Sakshi

జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్‌ గాంధీ, నవీనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

(ఇది చదవండి: మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్)

తాజాగా ఈ చిత్రం రిలీజై నెలరోజులు కాకముందే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 1వ తేది మంగళవారం నుంచే అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.  స్వాతంత్య్రం అనంతర తెలంగాణలోని సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. భీమ్‌రావ్‌ దేశ్‌ముఖ్‌గా జగపతిబాబు నటించారు. 

(ఇది చదవండి: నిర్మాతతో సహజీవనం.. నటి సంచలన ఆరోపణలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement