ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Abhinav Gomatam Starrer Masthu Shades Unnai Ra Ott Streaming On This Date | Sakshi
Sakshi News home page

Masthu Shades Unnai Ra: ఓటీటీకి అభినవ్ గోమటం సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published Thu, Mar 28 2024 3:20 PM | Last Updated on Thu, Mar 28 2024 4:24 PM

Abhinav Gomatam Starrer Masthu Shades Unnai Ra Ott Streaming On This Date - Sakshi

సేవ్ ది టైగర్స్‌ వెబ్ సిరీస్‌తో ఇటీవల అభిమానులను అలరించిన టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. తన కామెడీ పంచులతో సినీ ప్రియులను అలరించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా అభినవ్ హీరోగా నటించిన చిత్రం  మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌ రా. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల 29 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. ‍అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement