ఓటీటీల్లో ఒక్క రోజే పది సినిమాలు.. ఆ రెండే కాస్తా స్పెషల్‌! | This Weekend OTT Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

ఓటీటీల్లో వీకెండ్‌ సినిమాల జాతర.. ఆ టాలీవుడ్‌ థ్రిల్లర్‌ కూడా!

Published Thu, Mar 28 2024 9:49 PM | Last Updated on Fri, Mar 29 2024 8:27 AM

This Weekend Ott Release Movies List Goes Viral - Sakshi

మరో వీకెండ్ వచ్చేస్తోంది. అసలే వేసవి సెలవుల కాలం. ఇక ఫ్యామీలీ అంతా సినిమా చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోనూ టిల్లు స్క్వేర్‌, కలియుగం పట్టణంలో లాంటి చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయోనని సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. 

ఈ వీకెండ్‌లో టాలీవుడ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రిషితో పాటు అభినవ్ గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి రా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఈ రెండు కాస్తా అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్‌ నుంచి పలు ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఏ ఓటీటీల్లో వస్తుందో మీరు ఓ లుక్కేయండి. 


ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడాల్సిన సినిమాలివే.. 

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఇన్‌స్పెక్టర్‌ రిషి (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29
  •  మస్తు షేడ్స్ ఉన్నాయి రా(టాలీవుడ్ సినిమా)- మార్చి 29

 
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ 

  •  పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29
  •  మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29
  •  రెనెగడె నెల్ల్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29
  •  ద బ్యూటిఫుల్‌ గేమ్‌ - మార్చి 29

నెట్‌ఫ్లిక్స్‌

  • ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) - మార్చి 29
  • హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్‌) - మార్చి 29
  •  ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) - మార్చి 30

బుక్‌ మై షో

  • ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) - మార్చి 29

జియో సినిమా

  • ఎ జెంటిల్‌మెన్‌ ఇన్‌ మాస్క్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement