ఓటీటీ ప్రియులకు గుడ్‌ న్యూస్.. ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు! | List Of 20 Upcoming Movies And Web Series Release In OTT On February Last Week 2024 - Sakshi
Sakshi News home page

This Weekend OTT Movie Releases: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ సినిమాపైనే అందరి కళ్లు!

Published Wed, Feb 28 2024 9:23 PM | Last Updated on Thu, Feb 29 2024 9:53 AM

This Weekend Movies Release In Ott List Goes Viral - Sakshi

చూస్తుండగానే మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు గతవారంలాగే చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. థియేటర్లలో వరుణ్‌ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్', ఆర్జీవీ 'వ్యూహం కాస్తా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఒకటి, రెండు చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ అంతగా ఆసక్తి కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో సందడి చేసేందుకు చిత్రాలు కూడా సిద్ధమైపోయాయి. ఈ వీకెండ్‌లో తెలుగు సినిమాలు పెద్దగా లేవు. తమిళ డబ్బింగ్ సినిమా 'బ్లూ స్టార్', 'ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ' డాక్యుమెంటరీ చిత్రాలు మాత్రమే కాస్త ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్, హిందీ చిత్రాలున్నాయి. మరీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమా వస్తుందో మీరు ఓ లుక్కేయండి. 

ఈ వీకెండ్‌ ఓటీటీకి వచ్చేస్తోన్న సినిమాలివే..

నెట్‌ఫ్లిక్స్

  •     ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
  •     మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29
  •     ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29
  •     ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29
  •     మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01
  •     మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ మూవీ) - మార్చి 01
  •     షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01
  •     సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01
  •     స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01
  •     ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01
  •     ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03

అమెజాన్ ప్రైమ్

  •     బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29
  •     పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29
  •     రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
  •     నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  •     వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01

జీ5

  •     సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01

ఆపిల్ ప్లస్ టీవీ

  •     నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01
  •     ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01

ముబీ

  •     ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement