ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్! | List Of 25 Movies Going To Release In OTT And Theatres In Next Coming Days Of November 3rd Week - Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: మూడు రోజుల్లో 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!

Published Wed, Nov 15 2023 2:49 PM | Last Updated on Wed, Nov 15 2023 3:41 PM

This Week OTT release Movies Next Comings Days In A week  - Sakshi

దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్‌తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

అమెజాన్ ప్రైమ్

    కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16
    మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17
    ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17

నెట్‌ఫ్లిక్స్

    బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16
    ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16
    లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16
    ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16   

    సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17
    రస్టిన్‌-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17
    ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17
    బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17
    కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17
    స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17
    సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17
    ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17
    ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17
    ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18
    వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

    చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17
    డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17
    కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17
    షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17

బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్:

    బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17

జీ5

    ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17


ఆపిల్ ప్లస్ టీవీ

    మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement