Bollywood Actress Janhvi kapoor Joins Sets Of NTR 30 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

NTR 30: తెలుగు సెట్స్‌లోకి జాన్వీ కపూర్‌ తొలి అడుగు

Published Tue, Apr 18 2023 11:17 AM | Last Updated on Tue, Apr 18 2023 11:26 AM

Janhvi kapoor Joins Sets Of NTR 30 - Sakshi

తెలుగు సెట్స్‌లోకి జాన్వీ కపూర్‌ తొలి అడుగు సోమవారం ఆరంభమైంది. శ్రీదేవి ఫ్యాన్స్‌ అందరూ ఆమె కుమార్తె జాన్వీ దక్షిణాదికి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ సినిమా కమిట్‌ కావడం ఫ్యాన్స్‌ని ఆనందపరిచింది. 

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లోకి జాన్వీ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్, జాన్వీపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారు కొరటాల శివ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement