తన తాజా హిందీ చిత్రం ‘ఉమ’ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోల్‌కతాలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఉమ’ షూటింగ్‌కు కాస్త విరామం దొరకడంతో తన కుటుంబసభ్యులతో కలిసి దక్షిణేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేశారు.
Published Mon, Jul 19 2021 8:38 AM | Last Updated on Mon, Jul 19 2021 10:33 AM
తన తాజా హిందీ చిత్రం ‘ఉమ’ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోల్‌కతాలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఉమ’ షూటింగ్‌కు కాస్త విరామం దొరకడంతో తన కుటుంబసభ్యులతో కలిసి దక్షిణేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment