డెవిల్‌ డేట్‌ ఫిక్స్‌ | Kalyan Ram Devil Movie Grand Release On December 29th, Deets Inside - Sakshi
Sakshi News home page

డెవిల్‌ డేట్‌ ఫిక్స్‌

Published Fri, Dec 8 2023 12:40 AM | Last Updated on Fri, Dec 8 2023 11:52 AM

Kalyan Ram Devil grand release on December 29th - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌ ‘డెవిల్‌’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటించారు. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

‘‘ఈ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement