మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్‌ హీరో | Kannada Star Hero Shivarajkumar Play Key Role In Manchu Vishnu Kannappa Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kannappa Movie Updates: మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్‌ హీరో

Published Fri, Oct 13 2023 8:37 AM | Last Updated on Fri, Oct 13 2023 9:50 AM

Kannada Star Hero Shivarajkumar Play Key Role In Manchu Vishnu Kannappa Movie - Sakshi

శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న తాజా మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి కన్నడ యాక్టర్‌ శివ రాజ్‌కుమార్‌ పేరు చేరింది. ఓ కీలక పాత్రకు శివ రాజ్‌కుమార్‌ని తీసుకున్న విషయాన్ని గురువారం యూనిట్‌ తెలియజేసింది. 

సినిమాలో కీలకపై శివుని పాత్రలో ప్రభాస్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్‌కి జోడిగా..అంటే పార్వతిగా నయనతార నటించబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది.  తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో శివరాజ్‌ కుమార్‌ చేరడంతో ‘కన్నప్ప’పై మరింత హైప్‌ క్రియేట్‌అయింది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్‌ వంటి వారు రచనా సహకారం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement