సేతుపతికి జోడీగా... | Katrina Kaif signs Sriram Raghavan next opposite Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

సేతుపతికి జోడీగా...

Published Tue, Jan 12 2021 12:16 AM | Last Updated on Tue, Jan 12 2021 5:22 AM

Katrina Kaif signs Sriram Raghavan next opposite Vijay Sethupathi - Sakshi

కత్రినా కైఫ్, విజయ్‌ సేతుపతి

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్, తమిళ స్టార్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి జోడీగా ఓ సినిమా చేయబోతున్నారు అనే క్రేజీ వార్త తిరుగుతోంది. ఈ ఇద్దరూ హిందీ డైరెక్టర్‌ శ్రీరామ్‌ రాఘవన్‌ సినిమాలో కలసి నటించబోతున్నారట. ‘అంధా ధున్‌’ తర్వాత శ్రీరామ్‌ రాఘవన్‌ ఓ భారీ పీరియాడికల్‌ చిత్రం ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం పక్కన పెట్టారట. తాజాగా విజయ్‌ సేతుపతి హీరోగా ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారాయన. ఇందులో కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement