యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న 'తుడిక్కుమ్‌ కరంగళ్‌' | Kollywood Movie thudikkum Karangal Audio Released Today | Sakshi
Sakshi News home page

Kollywood Movie: యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న 'తుడిక్కుమ్‌ కరంగళ్‌'

Published Fri, Aug 25 2023 4:18 PM | Last Updated on Fri, Aug 25 2023 4:38 PM

Kollywood Movie thudikkum Karangal Audio Released Today - Sakshi

నటుడు నిర్మల్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుడిక్కుమ్‌ కరంగళ్‌. నటి మిషా నారంగ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో సతీష్‌ సౌందర్‌ పాండియన్‌, సురేష్‌ మీనన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇండియన్‌ టాకీస్‌ పతాకంపై కె.అన్నాదురై నిర్మించిన ఈ చిత్రం ద్వారా వేలుదాస్‌ దర్శకుడిగా పరిచయమవువుతున్నారు. రాఘవ్‌ ప్రశాంత్‌ సంగీతాన్ని, రామి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ 1న విడుదలకు ముస్తబవుతోంది. 

(ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ! )

కాగా యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. తుడిక్కుమ్‌ కరంగళ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని విమల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నిర్మాత కె.రాజన్‌, దర్శకుడు పేరరసులాంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

(ఇది చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement