రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ఛానల్‌లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి..
వూట్
► ఖడ్గం
► మేజర్ చంద్రకాంత్ (ప్రైమ్‌లోనూ లభ్యం)
అమెజాన్ ప్రైమ్ వీడియో
► భారతీయుడు
► సర్దార్ పాపారాయుడు
► రాజీ
► సర్దార్ ఉద్ధమ్
► చక్‌దే ఇండియా
► మణికర్ణిక
► షేర్షా
హాట్‌స్టార్
► మంగళ్‌పాండే
► కంచె
నెట్‌ఫ్లిక్స్
► మేజర్
► లగాన్
► ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్
► స్వేడ్స్
► రంగ్ దే బసంతి
జీ5
► ఉరి: ది సర్జికల్ స్ట్రైక్
ఎమ్‌ఎక్స్ ప్లేయర్
► సుభాష్ చంద్రబోస్
ఇవే కాకుండా మేజర్ చంద్రకాంత్, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్, ఎల్‌ఓసీ కార్గిల్, మంగళ్ పాండే, బార్డర్, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment