MAA Elections 2021 Winners List In Telugu | 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. - Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..

Published Mon, Oct 11 2021 8:33 PM | Last Updated on Tue, Oct 12 2021 4:15 PM

Maa Elections 2021: Final Results Of Maa Elections - Sakshi

MAA Elections 2021 Winners List : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను ఎన్నికల అధికారి వెల్లడించారు. 

‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన విజేతలు వీళ్లే..
మా అధ్యక్షుడు -  మంచు విష్ణు (383 ఓట్లు)
ప్రకాశ్‌రాజ్‌ (274 ఓట్లు)109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. 

జనరల్ సెక్రటరీ - రఘుబాబు (341 ఓట్లు)

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్  (375 ఓట్లు)

జాయింట్ సెక్రటరీలు - ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు)

వైస్ ప్రెసిడెంట్స్‌ - మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు)

 ట్రెజరర్‌  - శివబాలాజీ (360 ఓట్లు)
 

గెలుపొందిన ఈసీ మెంబర్లు వీళ్లు..
18 మంది ఈసీ సభ్యుల కోసం జరిగిన పోటీలో 10 మంది మంచు విష్ణు ప్యానల్‌కు చెందినవారు, ఎనిమిది మంది ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందినవారు గెలుపొందారు. 

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో గెలుపొందిన ఈసీ మెంబర్స్‌

శివారెడ్డి  (362 ఓట్లు)
♦ బ్రహ్మాజీ (334 ఓట్లు)
ప్రభాకర్‌ (319 ఓట్లు)
తనీష్‌ (306 ఓట్లు)
సురేశ్‌ కొండేటి (294 ఓట్లు)
♦  కౌశిక్‌ (269 ఓట్లు)
♦ సుడిగాలి సుధీర్‌ (279 ఓట్లు)
♦ సమీర్‌ (282 ఓట్లు)


మంచు విష్ణు ప్యానల్‌లో గెలుపొందిన ఈసీ మెంబర్స్‌

♦ గీతా సింగ్‌ (342 ఓట్లు)
♦  అశోక్‌ కుమార్‌ (336 ఓట్లు)
శ్రీలక్ష్మీ (330 ఓట్లు)
♦  సి.మాణిక్‌  (326 ఓట్లు)
♦ శ్రీనివాసులు (296 ఓట్లు)
హరనాథ్‌బాబు (296 ఓట్లు)
ఎన్‌.శివన్నారాయణ (290 ఓట్లు)
సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు)
♦ శశాంక్‌ (284 ఓట్లు)
♦  బొప్పన విష్ణు (271 ఓట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement