Maha Samudram : Hey Thikamaka Modale Lyrical Song Released - Sakshi
Sakshi News home page

Maha Samudram Movie: 'మహా సముద్రం' నుంచి రొమాంటిక్‌ మెలోడి సాంగ్‌

Published Fri, Oct 1 2021 7:48 AM | Last Updated on Fri, Oct 1 2021 5:31 PM

Maha Samudram: Hey Thikamaka Modale Romantic Song Released - Sakshi

ప్రేమలో పడ్డప్పుడు కుదురుగా ఉండనివ్వని ఆలోచనలతో తికమకపడిపోతుంటారు ప్రేమికులు. అది ఆనందం తాలూకు తికమక. ‘మహాసముద్రం’ సినిమాలో రెండు జంటలు అలాంటి ఫీలింగ్‌తోనే ఓ పాట పాడుకున్నాయి. ఓ జంట శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్, మరో జంట సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ.

ఈ రెండు జంటలూ ‘తికమక..’ అంటూ పాడుకునే లిరికల్‌ వీడియోను గురువారం రిలీజ్‌  చేశారు. చేతన్‌ భరద్వాజ్‌ స్వరపరచిన ఈ పాటకు కిట్టు వరప్రసాద్‌ సాహిత్యం అందించగా హరిచరణ్, నూతన్‌ మోహన్‌ పాడారు. అజయ్‌ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement