అదృష్టవశాత్తూ బతికిపోయా: ఫహద్‌ ఫాజిల్‌ | Malayalam Actor Fahad Fazil Shares His Accident Details | Sakshi
Sakshi News home page

పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా, కానీ ముక్కుకు మూడు కుట్లు..

Jun 17 2021 11:47 AM | Updated on Jun 18 2021 8:44 PM

Malayalam Actor Fahad Fazil Shares His Accident Details - Sakshi

ఆ సమయంలో తల వేగంగా కింద ఆని పచ్చడి అవకుండా చేతులు భూమికి ఆనించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారని ఫహద్‌ ఫాజిల్‌..

మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్‌ మీడియాలో వివరాలు వెల్లడించాడు. ఇటీవలే ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొంటూ లేఖ విడుదల చేశాడు. 'మలయాన్‌కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోయానని తెలిపాడు. కానీ ఆ సమయంలో తల వేగంగా కింద ఆని పచ్చడి అవకుండా చేతులు భూమికి ఆనించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారన్నాడు. 

చదవండి: పెళ్లి తర్వాత తొలిసారి స్పందించిన హీరోయిన్‌ ప్రణీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement