Actor Vijay Babu Molestation Case: Vijay Babu Arrested For Revealing Victim Name - Sakshi
Sakshi News home page

Vijay Babu Molestation Case: బాధితురాలి పేరు వెల్లడి, విజయ్‌ బాబు అరెస్ట్‌

Published Mon, Jun 27 2022 9:07 PM | Last Updated on Tue, Jun 28 2022 9:55 AM

Malayalam Actor Vijay Babu Held By Kerala Police After Victim Name Revealed In Social Media - Sakshi

మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో చాన్స్‌ ఇప్పిస్తానని విజయ్‌ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై ​కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కొన్ని నెలల క్రితం విజయ్‌ బాబుపై కేసు నమోదు కాగా కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పొందాడు.

చదవండి: బన్నీ షాకింగ్‌ లుక్‌ వైరల్‌, దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నార్త్‌ నెటిజన్లు

అయితే నిబంధనలకు విరుద్ధంగా అతడు ఇటీవల సోషల్‌ మీడియాలో బాధిత నటి పేరును వెల్లడించాడు. దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే జూలై 3వ తేదీ వరకు విజయ్‌ బాబను ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులు అనుమతి ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement