Vijay Babu
-
KSR Live Show: ఈనాడు తప్పుడు కేసులు.. చెత్త మాటలు
-
కూటమిలో చిచ్చు మొదలైంది
-
ఎన్నికల సమయంలో బాబు లోకేష్ లు విదేశాలకు వెళ్ళింది అందుకే
-
అధికార మదం తలకెక్కితే.. జస్టిస్ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు
-
సుప్రీంకోర్టు సీరియస్.. రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దమేనా..?
-
మతం ముసుగులో రాజకీయం
-
కలియుగ దైవంపై రాజకీయ .. కార్పొరేట్ శక్తుల కుట్ర
-
ఏపీలో పార్లమెంట్ సభ్యులపై దాడులు.. మోదీ తక్షణం స్పందించండి
-
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
-
రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
దేశంలో ప్రతిష్ఠాత్మక మూల స్తంభాలలో ఒకటైన ఎన్నికల కమిషన్ తన స్ఫూర్తిని కోల్పోతోందా? ‘ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్’ (స్వేచ్ఛగా, పారదర్శకంగా) ఎన్నికలు నిర్వహించటం భారత ఎన్నికల సంఘం కర్తవ్యం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత అవశ్యం. కానీ ఆ కర్తవ్యం గాడి తప్పితే? ఆ స్ఫూర్తి మసకబారితే? ఫలితం ఏమవుతుంది?ప్రస్తుత ఎన్నికల కమిషన్ పోకడలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంస్థల లాగే ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని వినవస్తున్న విమర్శలకు అనేక సంఘటనలు ఊతమిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ విపక్షాల నుంచి కుప్పల కొద్దీ సాక్షాధారాలతో సహా ఫిర్యాదులు అందుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడప్పుడు ఈసీ పేపర్ టైగర్‌లా గాండ్రించడమే తప్ప కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పలుచోట్ల జరిగిన అల్లర్లను ఉదాహరణగా చెప్పవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే, అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ కమిషన్ శుద్ధపూసలంటూ ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు ఉన్న ప్రాంతాలే కావడం గమనార్హం! కూటమి, అందులో భాగస్వామురాలైన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇచ్చిన అధికార్ల చిట్టాను కించిత్తు వెరపు లేకుండా ఈసీ స్వీకరించి తదనుగుణంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రౌడీ మూకలు రెచ్చిపోతుంటే పోలీసులే నిర్లిప్తంగా వ్యవహరించటం, సాక్షాత్తూ్త పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలోకి చొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టడం, అటు పోలీసు వ్యవస్థ ప్రతిçష్ఠను, ఇటు ఈసీ వ్యవస్థను దిగజార్చిందని చెప్పాలి. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం, పాక్షిక దృష్టితో కొంతమంది కేసుల్లో పది రోజులు దాటిన తర్వాత క్రొంగొత్త సెక్షన్లను పొందుపరచడం గమనార్హం. ఎవరి ఆదేశాల మేరకు ఈసీ ఈ పనిచేస్తుందో చెప్పాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీఎన్ శేషన్ ఎన్నికల సంస్కరణలకు తెర తీసి తన నిక్కచ్చితత్వంతో చరిత్రలో మిగిలిపోయారు. 1977 పోస్ట్ ఎమర్జెన్సీ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుకి యావత్ భారతదేశం జేజేలు పలికింది. వాజ్‌పేయి అనంతరం సరిగ్గా 25 ఏళ్ల తర్వాత 2014లో బీజేపీ మోదీ నేతృత్వంలో అధికారాన్ని కైవసం చేసుకున్నాక ఈసీ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతూ వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో బ్యాలెట్ బాక్స్‌లు ఉపయోగంలో ఉన్నప్పుడు కొన్ని సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌ల స్వాధీనం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయడం, బాక్స్‌లు ఎత్తు్తకెళ్ళిపోవడం వంటి సంఘటనలు జరిగేవి. అయితే ఈవీఎంలు వచ్చిన తరువాత ఈ అక్రమాలకు తెరపడ్డాయని చెబుతున్నా... ఎన్నికలు సజావుగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్, సిబ్బంది, అందులో ప్రధానంగా పోలీసు వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తే ఇక ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా స్వామ్యవాదులను కలవరపెడుతున్నాయి. ఏకంగా బహిరంగంగా పోలీసులు, బాబు కూటమి కలసి తెగబడి అల్లర్లు ఆందోళనలు సృష్టిస్తే ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం దారుణం. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్ప కనీస మాత్రం స్పందన లేదంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో గమనించవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 171 ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం శిక్షార్హం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 123 ప్రకారం భయపెట్టినా, ఓటర్లను ప్రలోభపెట్టినా కూడా శిక్షార్హమే! అయినా జాతీయస్థాయిలో అధికార పార్టీ అండ చూసుకొని అనేక చోట్ల ఈ శక్తులు పెట్రేగిపోతున్నాయి. అరాచకాలను గమనించిన భారత అత్యున్నత న్యాయస్థానం శాసన సభ, పార్లమెంటు సభ్యులపై నమోదయ్యే కేసులను సత్వరం విచారించి శిక్షించడానికి ప్రత్యేక కోర్టులు ఉండాలని ఆదేశించింది. ఫలితంగా తెలంగాణలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకి 395 కేసులు బదిలీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే... ఇందులో కేవలం 14 కేసులకు మాత్రమే నామమాత్రపు శిక్ష పడింది. మిగతా వాటికి సాక్ష్యాధారాలు సరిగా లేవని కొట్టివేయడమైనది. అదీ పవర్ పాలిటిక్స్ అంటే! ఎన్నికల కమిషన్ ప్రకటనలు అయితే చాలా ఆర్భాటంగా ఉంటాయి. ఈసారి గతంలోలా కాదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం... నిష్పాక్షికంగా వ్యవహరిస్తాం అంటూ ప్రకటనలు అయితే ఇస్తారు. అంతేనా? ఏకంగా ప్రజలను కూడా అంటే ఓటర్లను కూడా నిఘా వ్యవస్థలో భాగస్వాములను చేస్తాం అంటూ ఘనంగా ‘సీ విజిల్ యాప్’ రూపొందించారు. దీని ప్రకారం, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు ఓటర్ ఫిర్యాదు చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ 100 నిమిషాల్లో ఆ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు సూచనలు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటుంది. ఇది వినడానికి అయితే అద్భుతంగా ఉంది కానీ వాస్తవంలో జరిగిందేమిటి? అనేక చోట్ల ఎస్సీ, ఎస్టీ మహిళలు ఓట్ వేయడానికి వెళితే వాళ్ళని బెదిరించి, పరిగెత్తించడం పోలీసుల సమక్షంలో గూండాలు వ్యవహరించిన తీరు వీడియోల్లో రికార్డ్ అయింది. ఫిర్యాదులు చేసి రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం పక్షపాతంగా వ్యవహరించే పోలీసులకు విధుల్లో కొనసాగే హక్కు లేదని, ఓటర్లను భయపెట్టే నేతలపై అనర్హత వేటు వేయాలన్న ‘లా కమిషన్’ సిఫార్సులు అమలు చేయాలి. కానీ కనుచూపు మేరలో అలాంటిదేమీ కనిపించడం లేదు. సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ సూచించిన విధంగా మచ్చ లేనివారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించాలి. కానీ ఇవన్నీ జరిగేదెప్పుడు? సగటు ఓటరుకు రక్షణ ఎప్పుడు? అయితే ఒకటి మాత్రం నిజం. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల రణక్షేత్రంలో వీరులు సగటు ఓటరులే! వారి తీర్పుకు తిరుగులేదు. వారి పైన ఆంక్షలు తాత్కాలిక చంద్ర గ్రహణాల వంటివి. అంతిమంగా పున్నమి వెలుగులు జగన్మోహనంగా విస్తరించక మానవు. పి. విజయబాబు రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
-
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
-
పిఠాపురంలో పవన్ పరిస్థితిపై విజయ్ బాబు విశ్లేషణ ...!
-
చంద్రబాబు తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు.. దానికి ఇదే నిదర్శనం
-
తానా సభల పేరుతో అమ్మాయిలను.. కోమటి జయరాం చరిత్ర ఇది
-
పవన్ కళ్యాణ్ స్పీచ్ పై విజయ్ బాబు కౌంటర్
-
బీజేపీకి బాబు వెన్నుపోటు రుచి తెలిసింది
-
టీడీపీపై బీజేపీ ప్రతీకారం చంద్రబాబుకు ఢిల్లీలో చుక్కలు
-
జగన్‌కు నీకు పోలికెక్కడ పవన్
సాక్షి, అమరావతి: ‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి నీలా బీరాలు పలుకుతున్న పిరికివాడు కాదు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న ధీరుడు.’ అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్, సిటిజన్స్ ఫోరం (ఏపీఐసీ) అధ్యక్షుడు పి.విజయబాబు విరుచుకుపడ్డారు. సిద్ధం అంటే యుద్ధం అంటామంటున్న పవన్ అసలు తాను ఈ సారి ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడో ముందు తేల్చుకుని దానికి సిద్ధమవ్వాలని విజయబాబు హితవు పలికారు. విజయవాడలోని ఏపీఐసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా పవన్‌కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, కానీ అతని వ్యాఖ్యలు రాజకీయాలపై అతని అవగాహనా రాహిత్యాన్ని, డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. పవన్‌కి అసలు అభివృద్ధి అంటే తెలుసునా అని ఆయన ప్రశ్నించారు. దోచుకుని సింగపూర్‌లో దాచుకోవడమేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు. కోవిడ్‌లో రెండేళ్లు మినహాయిస్తే..జగన్ చేసిన అప్పుల శాతం ఎంత, గత ప్రభుత్వంలో టీడీపీ చేసిన అప్పుల శాతం ఎంత అనేది బేరీజు వేసుకుంటే టీడీపీ చేసిన అప్పులే ఎక్కువని సాక్షాత్తూ కాగ్, ఫైనాన్స్కమిషన్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆ రిపోర్టులను పవన్‌కళ్యాణ్ చదువుకుంటే మంచిదని, కాపీలు ఆయన వద్ద లేకపోతే తాను పంపుతానని విజయబాబు చెప్పారు. రాష్ట్ర విభజన నాటికి మిగులు రెవెన్యూలో ఉన్న ఏపీ బాబు అధికారంలోకి వచ్చాక పతనమైందన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే చంద్రబాబు మిగిల్చారని వివరించారు. బాబు సీఎం కాక ముందు మొత్తం అప్పు రూ.1.53 లక్షల కోట్లు కాగా, ఆయన దిగిపోయే నాటికి దానిని రూ.4.12 లక్షల కోట్లు చేశారని విజయబాబు వెల్లడించారు. -
ఓ తెనాలి – తత్ దిన పత్రిక
ఆ పత్రిక కార్యాలయం అంతా సందడి సందడిగా ఉంది. ఇన్చార్జి క్యాబిన్లో నుంచి పొగలు సెగలు వస్తున్నాయి.బయట డెస్క్‌లో జర్నలిస్టు ధర్మారావు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. అతని సహచరుడు లోకనాథం అతని దగ్గరకు వచ్చి, ‘ఏం బ్రదర్ డల్‌గా ఉన్నావ్? క్యాబిన్ నుంచి పొగలు సెగలు వస్తున్నాయి. బాస్ ఏమైనా తిట్టాడా?’ అని అడిగాడు.‘అంతేగా?’ అన్నాడు.‘ఎందుకయ్యా! రోజూ ఇలా. ఒకప్పుడు నువ్వు రాసే ఐటమ్స్ అంటే ఇటు పత్రికలోను అటు జనంలోనూ ఎంత హాట్ హాట్‌గా ఉండేవి? అంత చేయి తిరిగిన జర్నలిస్టువి, కాస్త మనసు కూడా చంపుకొని మసాలా వార్తలు రాశా వనుకో! నీ అనుభవానికి ఆ మసాలా తోడైతే వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా ఉండవా నీ ఐటమ్స్? ఎందుకయ్యా! జర్నలిజం విలువలు, తొక్కా అంటూ నిన్ను నువ్వే పనిష్ చేసుకుంటావు? మనకు కావలసింది జీతం, ప్రశాంతంగా ఉండటం. సమాజం, నైతికత, బాధ్యత అంటూ పనికి మాలిన బిల్డప్పులు ఎందుకు? నేను రోజూ ఇలా చెబుతూనే ఉంటాను, నువ్వు మాత్రం మనసు మార్చుకోక తిట్లుతింటూనే ఉంటావు. ఇంతకీ అసలు ఏం జరిగింది?’ అడిగాడు లోకనాథం. ‘గాంధీనగర్‌లో ఒక మానవీయ కోణానికి సంబంధించి మంచి స్టోరీ రాశాను. అది తీసుకెళ్లి ఇస్తే నా మొహం మీద విసిరేసి, ఇప్పుడు ఈ స్టోరీలు ఎవడికి కావాలి? ఆ రోజులు పోయాయని ఎన్నిసార్లు చెప్పను? ఇప్పుడు కావాల్సిందంతా స్పైసీ... ‘సాగర సంగమం’ సినిమాలో స్టెప్పులు కావాలి... ఆవృతాలు, ఆవులు, గేదెలు ఎవడికి కావాలి అన్నట్టుగా, నామీద ఇంత ఎత్తున ఎగిరేడు’ గద్గద స్వరంతో చెప్పాడు ధర్మారావు. ‘మరి నేను చెప్పేది అదే. తెలివితేటలు ఉండ గానే సరిపోదు. కాస్తంత లౌక్యం కూడా కావాలి బతకాలంటే. సరే సరే నాకు టైం అయిపోతుంది’ అంటూ లోకనాథం కేబిన్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. పొగలు సెగలు కక్కుతున్న ఇన్చార్జి చింపిరి జుత్తుతో సిగ రెట్ల మీద సిగరెట్లు తాగుతూ కనిపించాడు. ‘రావయ్యా రా! నీ కోసమే చూస్తున్నా. బ్యానర్ స్టోరీ రెడీ అయిపోయింది. సెకండ్ ఐటమ్ ఏం వేద్దామా అని చూస్తున్నాను. టైం అయిపోతూ ఉంది. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వే మైనా వండుకొచ్చావా?’ ఆత్రంగా అడిగాడు ఇన్చార్జి. ‘మీరేం కంగారు పడకండి సార్! నేను ఉన్నాగా? చిల్లీస్ చికెన్, చికెన్ 65, చైనీస్ నూడుల్స్... ఏమైనా సరే అరగంటలో వండి వార్చేస్తా? ఇప్పుడు మన పత్రికతో ఏ డ్రైనేజీ గానీ, మూసీ నది గానీ పోటీ పడలేవు. మీకెందుకుకంగారు? ఇదిగోండి ఇది చూడండి. ఇది నా వంటకం కాదు గాని ఒక తెనాలి అవాకులు చవాకులు. భలే గమ్మత్తుగా ఉన్నాయి ఆరోపణలు’ అంటూ చేతిలో ఉన్న ప్రింట్ అవుట్ అందించాడు.సీరియస్‌గా ఐటెం చదవడం మొదలు పెట్టాడుఇన్చార్జి. హెడ్డింగ్ చూశాడు: ‘సజ్జలకే 140 కోట్లు.’ ♦ ‘ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్లు వ్యయం. ♦ 89 మంది సలహాదారులకు అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా? ♦ నాదెండ్ల మనోహర్ ధ్వజం ఇన్చార్జి ముఖంలో టెన్షన్ చెరిగిపోయి పెదాల మీద చిరునవ్వు మొదలైంది.‘ఇదీ ఐటమ్ అంటే.. ధర్మారావు గాంధీనగర్‌లో పేదల బతుకులు అది ఇది అంటూ చెత్త ఐటమ్ తెచ్చాడయ్యా! దాంతో నా మూడంతా పాడైపోయింది. ఇదీ మసాలాఅంటే. అవును గానీ మనలో మాట, ఒక్క సజ్జలకే 140 కోట్లు అంటాడు ఏంటయ్యా? సలహాదారులకి 680 కోట్లా? అసలు అంత బడ్జెట్టే లేదు కదయ్యా!ఈ తెనాలి బుర్రేమైనా చెడిపోయిందా? లేదంటే లోకేష్‌కి పోటీగా తయారవుదాం అనుకుంటున్నాడా?’ అడిగాడు ఇన్చార్జి.‘‘అదేం కాదు సార్! తెనాలి నుంచి పోటీ చేయా లనుకుంటున్నాడు. తెనాలిలో తనకు టిక్కెట్ వస్తుందో రాదో అనేది ఒక టెన్షన్. తీరా టికెట్ దక్కించుకున్నా అసమ్మతి సెగతో మళ్ళీ ఓడిపోతానేమో అని భయం పట్టు కుంది. దాంతో పూర్తిగా ‘తెనాలి’ అయిపోయాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.’’ ‘నిజమేనయ్యా! కానీ ఐదేళ్లకి కోటీ నలభై లక్షలు కాబోలు. దాన్ని అర్థం చేసుకోలేక 140 కోట్లనేసినట్టున్నాడు. బడ్జెట్లో లేని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా సలహా దారులు ఉన్నది 46 మందేగా 89 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే... నువ్వే చెప్పావుగా? అతగాడు మైండ్చెడి తెనాలి అయిపోయాడని. సరే ఏదైతే అదవుతుంది? ఈరోజు మనకి చికెన్ 65 లాంటి మసాలా స్టోరీ దొరికింది. పాఠకులు ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు? మన పత్రికకు ఇంగువ కట్టిన గుడ్డ లాంటి ఇమేజ్ ఉండనే ఉందిగా! బాస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. తిట్టుకుంటే జనాలు ‘తెనాలి’ని తిట్టుకుంటారు. సరే సరే నువ్వు మాత్రం ఈ మూడు నెలలు మూసీ నది మన పేపర్ని చూసి కుళ్లుకునేంత మురుగు స్టోరీలు ఇవ్వాలి సుమా!’ అంటూ స్టోరీకిరంగులు హంగులు అద్దే పనిలో పడ్డాడు ఇన్చార్జి. ‘తప్పకుండా సార్! ఇక నేను వస్తా’ అంటూ లోకనాథం క్యాబిన్ తలుపు తీసుకొని చిద్విలాసంగా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఒక మూల దీనంగా కూర్చున్న సిసలైన జర్నలిస్టు ధర్మారావు వైపు జాలిచూపు విసిరేసి, ‘బాబుని చూసైనా నేర్చుకోడు జాబు నిలబెట్టుకోవాలని ఆలోచించడు’ అని తనలో తను సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకులు - పి. విజయ బాబు -
లైంగిక దాడి కేసు: బాధితురాలి పేరు వెల్లడి, విజయ్ బాబు అరెస్ట్
మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొన్ని నెలల క్రితం విజయ్ బాబుపై కేసు నమోదు కాగా కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాడు. చదవండి: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు అయితే నిబంధనలకు విరుద్ధంగా అతడు ఇటీవల సోషల్ మీడియాలో బాధిత నటి పేరును వెల్లడించాడు. దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే జూలై 3వ తేదీ వరకు విజయ్ బాబను ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులు అనుమతి ఇచ్చింది. -
లైంగిక ఆరోపణలు, విజయ్ బాబు షాకింగ్ నిర్ణయం
AMMA Removes Vijay Babu From Executive Committee: మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు వరుసగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. దీనిపై చర్చ జరుగుతుండగానే మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. పరిచమైన అరగంటలోనే తన పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడంటూ శుక్రవారం ఆమె ఫేస్బుక్ వేదికగా వెల్లడించింది. దీంతో పరిశ్రమలో ఆమె ఆరోపణలు మరింత హాట్‌టాపిక్‌గా నిలిచాయి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు ఇదిలా ఉంటే అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి విజయ్ బాబును తొలిగించినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. తాత్కలికంగా విజయ్ బాబు సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు 5 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తాను అమ్మ నుంచి తప్పుకుంటానని నటుడు విజ్ఞప్తిని మన్నించి అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందున తన కారణంగా అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బతినరాదనే ఉద్దేశంతో తనను అమ్మ నుంచి తాత్కాలికంగా తొలగించాలని విజయ్ బాబు అసోసియేషన్‌కు లేఖ రాశాడు. చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ కొచ్చిలో జరిగిన సంస్ధ కార్యవర్గ సమావేశంలో విజయ్ బాబును ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని అమ్మ ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబు తెలిపారు. మరోవైపు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన మళయాళ సినీ పరిశ్రమ స్పందించకపోవడాన్ని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రశ్నించింది. అసోసియేషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి మాల పార్వతి అసోషియేషన్‌కు రాజీనామా చేసింది. విజయ్ బాబు లైంగికంగా ఇబ్బంది పెట్టాడన్నది నిజమని, స్యయంగా బాధితురాలే ఈ విషయం వెల్లడించిందన్నారు. దీంతో అతడు తప్పుచేశాడన్నది రుజువైందన్నారు. కానీ దీనిపై అమ్మ అతడికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అతనే సభ్యత్వానికి రాజీనామ చేయమని చెప్పడం, కమిటీ అతడిని తప్పుకోమని చెప్పడంలో చాలా తేడా ఉందని ఆమె పేర్కొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు
మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని శుక్రవారం ఫేస్బుక్లో రాసుకొచ్చింది. 'నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్ యజమాని విజయ్‌బాబును 2021 నవంబర్‌లో ఒకసారి కలిశాను. అది కూడా వర్క్ గురించి మాట్లాడేందుకే! మేమిద్దరం ప్రొఫెషనల్ విషయాల గురించి చర్చించుకున్నాం, ఆ తర్వాత వ్యక్తిగత సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ మాటల్లో నాకు సహాయం అవసరమని గుర్తించాడు. మందు తాగుతూ నన్నూ తాగమని కోరితే వద్దని చెప్పాను. ఇంతలో సడన్‌గా నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను' 'అయినా సరే అతడు ఇంకొక్క ముద్దు పెడతా? అని అడిగాడు. కుదరదని చెప్పేశాను. దీంతో అతడు నాకు సారీ చెప్పి దయచేసి ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని బతిమాలాడు. నాక్కూడా భయమేసి సరేనని తలూపాను. ఆ రూమ్‌లో నుంచి బయటకు వచ్చేశాను. కానీ అతడు అలా చీప్‌గా ప్రవర్తించడంతో భయపడిపోయాను. ఈ ఒక్క సంఘటనతో నేను నా వర్క్‌ను మధ్యలో ఆపేశాను. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలను అక్కడితోనే తుడిచేశాను. తొలిసారి కలిసిన 20- 30 నిమిషాల్లోనే అతడు అలా అసభ్యంగా ప్రవర్తించాడంటే విజయ్‌బాబు వల్ల ఎంతమంది అమ్మాయిలు ఎన్ని బాధలు అనుభవించారో అర్థం అవుతుంది..' చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో రాధేశ్యామ్ హిందీ వర్షన్, ఎప్పటినుంచంటే? 'ఇటీవలే ఓ నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్తను చదివినప్పుడు నేను కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. ఆమె ఎంత నరకం అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. కొందరు ఆ మహిళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడున్న మనిషి ఎలాంటివాడో నాకు తెలుసు. సహాయం పేరుతో అమ్మాయిలను వాడుకోవాలనుకునే దుర్మార్గుడతడు. ఇలాంటివాళ్లను శిక్షించి 'ఇండస్ట్రీ అమ్మాయిలకు అంత మంచిది కాదు' అనే అపోహను తుడిచిపెట్టేలా చేయాలి' అని రాసుకొచ్చింది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేత వర్మకు చేదు అనుభవం, సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి.. -
నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. తేలిగ్గా విడిచిపెట్టనంటూ లైవ్‌లో వార్నింగ్
Sexual Assault Case On Vijay Babu And He Says He Is The Victim: మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలోని ఎర్నాకులం దక్షిణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో తనపై విజయ్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ పేర్కొంది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక్కసారి కాదు, అనేకసార్లు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపించింది. ఏప్రిల్ 22న ఈ ఫిర్యాదు అందినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు పోలీసులు విజయ్ బాబును అరెస్టు చేయలేదు, ప్రశ్నించలేదని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు విజయ్ బాబు వెర్షన్ మరోలా ఉంది. తనపై వచ్చిన ఈ లైంగిక ఆరోపణలు ఫేస్బుక్ లైవ్ వేదికగా ఖండించాడు విజయ్ బాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. తానే అసలైన బాధితుడునని, ఆ అమ్మాయిని అంత తేలిగ్గా విడిచి పెట్టటనని వార్నింగ్ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని చూపించగలనని, కానీ ఆమె కుటుంబానికి నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నాడు. తాను కేవలం, తన తల్లి, భార్య, సోదరి, స్నేహితులకు మాత్రమే జవాబుదారీనని వెల్లడించాడు విజయ్ బాబు. ఆ అమ్మాయి ఆడిషన్‌కు వస్తే ఓ పాత్రకు తానే ఎంపిక చేశానని, ఇప్పుడేమో ఈ ఆరోపణలతో తానే బాధితుడిగా మారానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెనే కుంగుబాటుకు లోనయ్యానని చెబుతూ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టిందన్నాడు. డిసెంబర్ నుంచి మార్చి 2021 వరకు వారి మధ్య జరిగిన మెసేజ్‌లు అన్ని కలిపి మొత్తం 400 స్క్రీన్‌షాట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన ఆరోపణలకు ఈ స్క్రీన్షాట్లే బదులిస్తాయని వివరించాడు. సినిమా నిర్మాణ సంస్థ 'ఫ్రైడే ఫిల్మ్ హౌజ్' వ్యవస్థాపకుడు ఈ 45 ఏళ్ల విజయ్ బాబు. ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ సినిమాకు గానూ ఉత్తమ పిల్లల చిత్రం కింద (నిర్మాతగా) కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డును అందుకున్నాడు. చదవండి: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ? Malayalam actor-producer Vijay Babu denies sexual assault allegations against him "I am not afraid as I did not do anything wrong. I am the victim here. I have known the woman since 2018 who has put allegations against me" he said (Screenshot of Actor's Facebook live) pic.twitter.com/QSyZw56Zkq — ANI (@ANI) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’
సాక్షి, విజయవాడ: ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో చంద్రబాబుకు తెలుసా. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టి మోదీ, అమిత్ షా అపాయింట్ కూడా ఇవ్వలేదు’’ అని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాసివ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా) ‘‘పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించి ఉంటే బావుండేది. గతంలో చంద్రబాబు ప్రధాని మోదీకి నిరసన స్వాగతం పలికారు. అమిత్ షా కుటుంబతో సహా తిరుమలకు వస్తే దాడులు చేయించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీని వ్యతిరేకిస్తూ దీక్షలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడాలని చంద్రబాబు భావిస్తున్నారు’’ అని విజయ్ బాబు తెలిపారు. చదవండి: పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి