Puneeth Raj Kumar Passed Away: Celebrities, Fans Pay Condolences - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి, సినీ ప్రముఖల నివాళి

Published Fri, Oct 29 2021 3:00 PM | Last Updated on Sat, Oct 30 2021 2:48 PM

Manchu Lakshmi And Sonu Sood And Others Condolence To Puneeth Rajkumar Death - Sakshi

Puneeth Rajkumar Dies: Celebrities, Fans pay Condolences: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్త విని శాండల్‌వుడ్‌ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేగాక భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement