రైతుల నేపథ్యంలో... | Mohanakrishna Gang Leader Movie Press meet | Sakshi
Sakshi News home page

రైతుల నేపథ్యంలో...

Published Sat, Jun 24 2023 12:46 AM | Last Updated on Sat, Jun 24 2023 10:13 AM

Mohanakrishna Gang Leader Movie Press meet - Sakshi

మోహన కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా, ఓ ప్రధాన పాత్రలో సుమన్‌ నటించిన చిత్రం ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్‌ లీడర్‌’. శ్రీ లక్ష్మణ్‌ దర్శకత్వంలో సింగూలూరి మోహన్‌రావు నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సుమన్‌ మాట్లాడుతూ– ‘‘రైతులను ఇబ్బంది పెడుతున్న ఓ బర్నింగ్‌ ఇష్యూపై నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘రైతులు, స్నేహం, రాజకీయం.. అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మోహన కృష్ణ. ‘‘రైతు గురించి మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు శ్రీ లక్ష్మణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement