Bappi Lahiri Health: Music Composer Bappi Lahiri Tested Covid-19 Positive - Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో... బప్పీలహరి

Published Fri, Apr 2 2021 3:31 AM | Last Updated on Wed, Feb 16 2022 1:31 PM

Music composer Bappi Lahiri tests COVID-19 positive - Sakshi

బప్పీలహరి

బాలీవుడ్‌ సినీసెలబ్రీటీలు కరోనా బారిన పడటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హిందీ చిత్రసీమకు చెందిన దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఇటీవల కరోనా సోకగా తాజాగా ప్రముఖ సంగీత దర్శకులు బప్పీలహరి కరోనా బారినపడ్డారు. ‘‘కొంతకాలంగా అనారోగ్యంతో బప్పీలహరి బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబయ్‌లోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్‌ చేశాం. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గడిచిన పదిహేను రోజుల్లో ఆయన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినందిగా బప్పీలహరి కోరుతున్నారు’’’ అని బప్పీలహరి మీడియా ప్రతినిధి పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement