ఈ సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్నాడు నాగార్జున. ‘ది ఘోస్ట్’ తర్వాత కింగ్ నటించిన చిత్రం ‘నా సామిరంగ’.మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉన్నా.. తమదే అచ్చమైన పండగ సినిమా అని ముందు నుంచి చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది. ఆ దిశగానే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసింది.
భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నా సామిరంగ కథేంటి? ఎలా ఉంది? నాగార్జున ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.
‘నా సామిరంగ’ చిత్రానికి ట్విటర్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని, నాగార్జున హిట్ కొట్టాడని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. సినిమా యావరేజ్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
#NaaSaamiRanga
— Professor Puli 🐯 (@professorpuli) January 14, 2024
Second half so far already exceeded expectations 💥🎉🔥
After a long time
KING NAGARJUNA AKKINENI
is back with a bang 💥
Allari Naresh kooda ramp adichadu acting 👍
Blockbuster for me already pic.twitter.com/H2Mafwt1b9
ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ అంచనాలను మించి పోయింది. చాలా కాలం తర్వాత నాగార్జునకు ఓ భారీ హిట్ పడింది. అల్లరి నరేష్ కూడా ర్యాంప్ ఆడించాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#NaaSaamiRangaOnJAN14#NaaSaamiranga
— Karthik (@Karthikbhanu910) January 14, 2024
Just completed 1st half
1st half with All emotions...
Nag. Mass fights 🔥
Lovestory 👌👌❤️
Intervel oka scene repeat ayyitadhi🔥🔥 pic.twitter.com/vHoYfB2GJN
సామిరంగ మూవీ ఫస్టాఫ్ ఇప్పుడే ఫినిష్ అయింది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ప్రథమార్థం ముగిసింది. నాగార్జున మాస్ ఫైట్ అదిరిపోయింది. లవ్‌స్టోరీ బాగుంది. ఇంటర్వెల్ ఒక సీన్ రిపీట్ అవుతుంది. ఓవరాల్‌గా సినిమా సూపర్ హిట్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Nag sir Hit kottadu 🔥🔥🔥
— MESSI IS GOAT (@tiredofidiocity) January 14, 2024
But janalu ready unnara nag sir movie chudadanki
Let's see
Keeravani duty 💥💥💥💥#NaaSaamiRanga
#NaaSaamiRanga
— #NaaSaamiRanga #Thandel #Dhootha (@nagfans) January 14, 2024
Excellent 1st Half
Blockbuster 2nd Half
Sankranthi is Ours
Double Hatrick #Sankranthi Hit @iamnagarjuna #Nagarjuna #NaaSaamiRangaOnJAN14 #NaaSaamiRangaOnJan14th
Nag introduction
— arvi (@Arvi_myself) January 13, 2024
Allari Naresh performance
Nag Ashika scenes
interval block
pre climax to climax high emotional
On screen Songs
anni crrct ga set ayyayi...
inka audience chethilo undhi range#NaaSaamiRanga హిట్టు బొమ్మ 🔥 pic.twitter.com/ASwULAZ5l2
ఒక కొత్త డైరెక్టర్
— నా ఇష్టం…🔥 (@Infidel_KING) January 14, 2024
జీరో ప్రమోషన్స్
మూడు నెలల్లో షూటింగ్
Cut Chesthey Blockbuster #NaaSaamiranga, ఇలా ఎవడైనా కొట్టగలడా లేక మళ్లీ మా #Nagarjuna నే కొట్టమంటారా…🔥🔥🙏🙏 pic.twitter.com/PrTKUL9jIg
Showtime: #NaaSaamiRanga
— Swayam Kumar Das (@KumarSwayam3) January 14, 2024
Have watched the original & loved it ✌️
I hope @vijaybinni4u recreates the essence of the original well 👍
So far, the promos worked 👌
Lesssssgoooooo 🔥#NaaSaamiRangaReview #NSR #AkkineniNagarjuna @itsRajTarun @allarinaresh pic.twitter.com/iRdI19B76Q
Comments
Please login to add a commentAdd a comment