విజయ్‌ వర్మ .. ఆన్‌ మిషన్‌ | Nagarjuna Wild Dog shooting photo release | Sakshi
Sakshi News home page

విజయ్‌ వర్మ .. ఆన్‌ మిషన్‌

Published Fri, Oct 30 2020 1:09 AM | Last Updated on Fri, Oct 30 2020 2:18 AM

Nagarjuna Wild Dog shooting photo release - Sakshi

‘వైల్డ్‌ డాగ్‌’ షూటింగ్‌లో నాగార్జున

నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆఫీసర్‌ విజయ్‌ వర్మ తన టీమ్‌తో ఏదో మిషన్‌ మీద ఉన్నట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం మనాలీలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. 20 రోజుల షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. అక్కడి రోహ్‌తంగ్‌ పాస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌ ఆరంభమై ఇప్పటికి వారం అవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement