Watch: Nandamuri Balakrishna Veera Simha Reddy Movie Making Video Goes Viral - Sakshi
Sakshi News home page

Veera Simha Reddy Making Video: బాలయ్య ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్.. మేకింగ్ వీడియో రిలీజ్

Published Sat, Dec 31 2022 2:36 PM | Last Updated on Sat, Dec 31 2022 4:11 PM

Nandamuri Balakrishna Movie Veerasimhareddy Making Video Goes Viral - Sakshi

నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక పాట మినహా దాదాపు షూటింగ్‌ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్. న్యూ ఇయర్‌ కానుకగా బాలయ్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియో చూస్తే బాలయ్య యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సీన్స్ ‍చూస్తే రాయలసీమలో ఎక్కువగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బాలయ్య మాస్‌ యాక్షన్‌ సరిపోయేలా ఫైట్స్‌ తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement