Naresh And Pavitra Lokesh Malli Pelli Movie OTT Release Date Out, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Malli Pelli Movie In OTT: ఓటీటీకి 'మళ్లీ పెళ్లి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Mon, Jun 19 2023 9:55 PM | Last Updated on Tue, Jun 20 2023 10:53 AM

Naresh Pavitra lokesh Malli Pelli Movie Streaming On AHA From June 23rd - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

(ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్‌ మూడో భార్య)

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల  23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నరేశ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారు. 

(ఇది చదవండి: నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement