Nbk 108 Update: All You Need About Nandamuri Balakrishna in This Movie - Sakshi
Sakshi News home page

NBK108: ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నందమూరి బాలకృష్ణ

Published Thu, Aug 11 2022 5:38 PM | Last Updated on Thu, Aug 11 2022 5:57 PM

NBK 108: Nandamuri Balakrishna In Never Before Role - Sakshi

ఎఫ్‌ 3 హిట్‌తో జోరుమీదున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అయితే నందమూరి బాలకృష్ణతో కలిసి మాస్‌ మూవీతో ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్‌లో NBK108 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా!

సెంటిమెంట్‌, యాక్షన్‌ను సమపాళ్లలో మిక్స్‌ చేయనున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు పొందుపరుస్తూ ఓ వీడియో వదిలింది చిత్రయూనిట్‌. ఇదివరకెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నారని చెప్పింది. అలాగే ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నాడని, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.

చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు
ఘనంగా ప్రముఖ సీరియల్‌ నటి సీమంతం, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement