మాఫియా డాన్‌? | NTR to work with KGF director Prashanth Neel after RRR | Sakshi
Sakshi News home page

మాఫియా డాన్‌?

Published Sat, Sep 19 2020 6:48 AM | Last Updated on Sat, Sep 19 2020 6:48 AM

NTR to work with KGF director Prashanth Neel after RRR - Sakshi

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే వార్త ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బయోవార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ మాఫియా డాన్‌ పాత్రలో కనిపిస్తారట. ఇందుకోసం ఎన్టీఆర్‌ ఓ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని టాక్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌ 2’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరూ తమ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement