‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న నిహారిక | Oru Nalla Naal Paathu Solren Remakake In Telugu | Sakshi
Sakshi News home page

‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న నిహారిక

Mar 28 2021 1:33 AM | Updated on Mar 28 2021 8:00 AM

Oru Nalla Naal Paathu Solren Remakake In Telugu - Sakshi

విజయ్‌ సేతుపతి, నిహారిక జంటగా ఆర్ముగ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్‌’. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని రావూరి అల్లికేశ్వరి సమర్పణలో డాక్టర్‌ రావూరి వెంకటస్వామి  తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘విజయ్‌సేతుపతి నటన హైలైట్‌. ఇంతకు ముందు చేయని పాత్రలో నిహారిక కనిపిస్తారు. మంచి మాస్‌ యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌ మూవీ’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement