New Web Series Releasing On OTT Platforms In August Last Week - Sakshi
Sakshi News home page

OTT Movies: ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

Published Mon, Aug 22 2022 3:34 PM | Last Updated on Mon, Aug 22 2022 6:46 PM

OTT Releases: List Of Upcoming Movies In August Last Week - Sakshi

థియేటర్‌లో ఈ వారం ఏ సినిమాలు రిలీజ్‌ కానున్నాయి? అని ఆరా తీయడం మామూలే! కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీని కూడా పట్టించుకుంటున్నారు సినీ లవర్స్‌. ఇంకా చెప్పాలంటే ఏరోజుకారోజు కొత్తగా ఏ సినిమాలు ఎక్కడ రిలీజవుతున్నాయి? మొన్నటిదాకా థియేటర్‌లో ఆడిన సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలో ప్రసారం అవుతుందని తెగ సెర్చ్‌ చేసేస్తున్నారు. మరికొందరైతే థియేటర్‌లో ఒక్కసారే చూడగలం, అదే ఓటీటీ అయితే వీలైనన్ని సార్లు, ఎక్కడ పడితే అక్కడ ఎంచక్కా చూసేయొచ్చు అంటూ ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు జై కొడుతున్నారు. మరి ఈ వారం ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయో తెలుసా?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
టాప్‌గన్‌ మార్వెరిక్‌ - ఆగస్టు 24
సమరిటన్‌ - ఆగస్టు 26

హాట్‌స్టార్‌
కట్‌పుట్లి - సెప్టెంబర్‌ 2

నెట్‌ఫ్లిక్స్‌
ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2 - ఆగస్టు 26

సోనిలివ్‌
మహారాణి 2 - ఆగస్టు 25

హేయూ
మేడ్‌ ఇన్‌ చెల్సియా- మాలోర్కా - ఆగస్టు 23

చదవండి:  చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి
 పుష్ప-2 నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement