పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టికెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్– అర్జున్ ఆర్ట్స్‌పై రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 24న హైదరాబాద్‌లోప్రారంభం కానుంది.
‘‘పాయల్ రాజ్‌పుత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించనున్న చిత్రమిది. ఆమె క్యారెక్టర్‌లో పలు భావోద్వేగాలు ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment