
పూనమ్ పాండే, శామ్‌బాంబే
ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్‌తో హల్‌చల్ చేస్తూ మీడియాలో కనిపించే బాలీవుడ్ భామ పూనమ్ పాండే శుక్రవారం మరోసారి వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈసారి ఆమె తన పెళ్లి వార్తతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పటినుంచో శామ్‌బాంబేతో ప్రేమలో ఉన్న పూనమ్ శుక్రవారం అతనితో కలిసి ఏడడుగులు వేశారు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ‘‘ఫైనల్‌గా మేం పెళ్లి చేసుకున్నాం’’ అని ఆనందం వ్యక్తం చేశారు పూనమ్ పాండే.
Comments
Please login to add a commentAdd a comment