'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్‌ డేట్‌ ఫిక్స్‌ | Ravi Teja Rama Rao On Duty Teaser On March 1st | Sakshi
Sakshi News home page

Ravi Teja : రామారావు ఆన్ డ్యూటీ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, Feb 26 2022 5:05 PM | Last Updated on Sat, Feb 26 2022 5:09 PM

Ravi Teja Rama Rao On Duty Teaser On March 1st - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ- శరత్‌ మందవ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఎల్ ఎల్ పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ  సినిమా షూటింగ్‌ దశలో ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ లేటెస్ట్‌ అప్‌డెట్‌ను వదిలారు. సాలిడ్‌ పోస్టర్‌తో మార్చి 1నే టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement