RR Movie Makers And Producer Venkat Passed Away - Sakshi
Sakshi News home page

RR Movie Makers Venkat: టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత వెంకట్‌ మృతి

Sep 27 2021 8:51 AM | Updated on Sep 27 2021 11:05 AM

RR Movie Makers And  Producer Venkat Passed Away - Sakshi

RR Movie Makers Venkat Passed Away: ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూశారు.

RR Movie Makers Venkat Passed Away: ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో 'లగాన్‌' నటి.. ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటూ..

ఆర్‌.ఆర్‌ బ్యానర్స్‌పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్, డమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'డైవర్స్ ఇన్విటేషన్' అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. వెంకట్‌ మృతి పట్ల హీరో రవితేజ, డైరెక్టర్లు శ్రీను వైట్ల, సురేందర్‌ రెడ్డి సమా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement