రాయలసీమ నేపథ్యంలో సినిమా..అక్టోబరు 6న విడుదల | Sagileti Katha locks its release date after censor formalities | Sakshi
Sakshi News home page

రాయలసీమ నేపథ్యంలో సినిమా..అక్టోబరు 6న విడుదల

Published Mon, Sep 25 2023 1:15 AM | Last Updated on Mon, Sep 25 2023 7:12 AM

Sagileti Katha locks its release date after censor formalities - Sakshi

రవి, విషిక

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా రాజశేఖర్‌ సుద్మూన్  దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్‌ సి–స్పేస్‌ సమర్పణలో దేవీ ప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి నిర్మించారు. ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ వెల్లడించింది.

‘‘రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్‌: రాజశేఖర్‌ సుద్మూన్, సంగీతం: జశ్వంత్‌ పసుపులేటి, నేపథ్య సంగీతం: సనల్‌ వాసుదేవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: నరేష్‌ మాదినేని, లైన్‌ ప్రోడ్యూసర్‌: చందు కొత్తగుండ్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement