
పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం సాయి పల్లవి ప్రత్యేకత. చెసింది కొద్ది సినిమాలే అయినా.. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ నేచురల్ బ్యూటీ. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్న సాయి పల్లవి తాజాగా మరో ప్రయోగానికి సిద్దమైంది. తొలిసారి నెగెటివ్ రోల్‌లో నటించనుందట.
Comments
Please login to add a commentAdd a comment