
నటుడు సంపూర్ణేష్‌బాబుకు సన్నివేశం వివరిస్తున్న డైరెక్టర్
మంచిర్యాల: మంచిర్యాల పట్టణ శివారులోని బొక్కలగుట్ట గ్రామంలోని గాంధారి ఖిల్లాలో సినిమా సందడి నెలకొంది. తైదలబాపు నిర్మాణ సారథ్యంలో ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లో శనివారం నటులు ఆమని, సంపూర్ణేష్‌బాబు, శిరీషా, ఆనంద్‌పై చిత్ర సన్నివేశాలు చిత్రీకరించారు. ఎనిమిది రోజుల పాటు షూటింగ్ జరుగుతుండడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాన్ని జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment