Sarkaru Vaari Paata Movie To Stream On Amazon Prime From June 23 For Free, Deets Inside - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata In OTT: అప్పటినుంచి సర్కారువారి పాట ఉచితంగా చూడొచ్చు

Published Thu, Jun 16 2022 8:56 AM | Last Updated on Thu, Jun 16 2022 12:45 PM

Sarkaru Vaari Paata Movie To Stream On Amazon Prime From June 23 - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా, మహానటి ఫేం కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించిన చిత్రం సర్కారువారి పాట. మే 12న థియేటర్స్‌లో రిలీజైన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గీతాగోవిందం ఫేమ్‌ పరశురామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ పద్ధతిలో అందుబాటులో ఉంది సర్కారువారి పాట. అయితే తాజాగా ఈ సినిమాను ఉచితంగా స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రకటించింది అమెజాన్‌ ప్రైమ్‌. జూన్‌ 23 నుంచి సబ్‌స్క్రైబర్లు ఫ్రీగా మూవీ చూడొచ్చని వెల్లడించింది.

చదవండి: కథ, డైలాగులు రాసేస్తున్న హీరోలు.. అట్లుంటది వీళ్లతోని!
సినిమాలు చేయకుంటే ఆ కెరీర్‌ ఎంచుకుంటా: సాయి పల్లవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement