Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ | Actor Satya Dev Zebra Movie Twitter Review In Telugu, Check These Tweets Inside | Sakshi
Sakshi News home page

Zebra Movie Twitter Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ

Nov 22 2024 8:33 AM | Updated on Nov 22 2024 8:55 AM

Satya Dev Zebra Movie Twitter Review Telugu

తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యదేవ్ ఒకడు. నటుడిగా బాగానే పేరొచ్చింది కానీ హీరోగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జీబ్రా'.  'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన కన్నడ నటుడు ధనంజయ మరో కీలక పాత్ర పోషించాడు. బ్యాంక్ స్కామ్ తరహా స్టోరీతో తీసిన ఈ చిత్రం తాజాగా (నవంబర్ 22) థియేటర్లలోకి వచ్చింది.

(ఇదీ చదవండి: రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్‌సేన్‌ దగ్గర అవినాష్‌ కక్కుర్తి!)

సత్యదేవ్ 'జీబ్రా' సినిమా ప్రీమియర్లు పడ్డాయి. అలానే కొన్నిచోట్ల షోలు కూడా షురూ అయిపోయాయి. దీంతో ట్విటర్‌లో టాక్ బయటకొచ్చింది. కామెడీ, థ్రిల్, ట్విస్టులు అదిరిపోయాయని అంటున్నారు. అదే టైంలో సత్యదేవ్ మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు. సత్య కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఇంతకీ ట్విటర్‌లో ఎవరు ఏమంటున్నారంటే?

(ఇదీ చదవండి: Mechanic Rocky X Review: ‘మెకానిక్‌ రాకీ’ టాక్‌ ఎలా ఉందంటే..?)

Advertisement
 
Advertisement
Advertisement