అప్పన్నను దర్శించుకున్న సింగర్‌ సునీత | Singer Sunitha visited Simhachalam Appanna Swamy temple | Sakshi
Sakshi News home page

అప్పన్నను దర్శించుకున్న సింగర్‌ సునీత

Published Sun, Nov 27 2022 10:27 AM | Last Updated on Sun, Nov 27 2022 10:27 AM

Singer Sunitha visited Simhachalam Appanna Swamy temple - Sakshi

కప్పస్తంభానికి మొక్కుకుంటున్న గాయని సునీత 

సాక్షి, విశాఖపట్నం(సింహాచలం): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రాజు ఆమెకు అందజేశారు.

చదవండి: ('హైదరాబాద్‌తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement