![Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/25/21.jpg.webp?itok=aCbNCtt4)
- ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి రోజు రోజుకి మరింత అందంగా రెడీ అవుతుంది. తాజాగా కొంటెగా చూస్తున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది
- అసలే కరోనా కాలం. అందులోఆదివారం.. ఇంకేముంది ఇంట్లోని ఉండిపోయాడు మహేశ్ బాబు. తన కూతురు సితారాతో కలిసి సండేని ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆయన సతీమణి నమ్రత
- హీరో నాని చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తన కొడుకుతో బెడ్‌పై పడుకొని ‘కరోనాతో పోరాటం ఇలా ఉంటుంది’అంటూ ఓ వీడియోని పంచుకున్నాడు
- చీరకట్టులో మాయచేస్తున్న ఐశ్యర్య అర్జున్
- ప్లాంకింగ్ అంటూ ఓ ఫన్నీ వీడియోని అభిమానులతో పంచుకుంది మంచు లక్ష్మీ
Comments
Please login to add a commentAdd a comment